బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు

బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు ఆదివారం పోలీసులు ముందు విచారణ కు హాజరు కావాలి

రేపు క్రిస్టమస్ హైటీ వేడుకలకు ఆహ్వానం

రేపు క్రిస్టమస్ హైటీ వేడుకలకు ఆహ్వానం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అందరూ ఆహ్వానితులే శ్రీకాకుళం, డిసెంబర్ 22: క్రిస్టమస్ వేడుకలకు అందరూ ఆహ్వానితులేనని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. డిసెంబర్ 25 క్రిస్టమస్ శుభ…

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పై కేసు నమోదు

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పై కేసు నమోదు. లోకేష్ కి ఇప్పటికే 41A నోటీసులు ఇచ్చిన సిఐడి. కేసులో NBW జారీ చేయాలని సిఐడి పిటిషన్. సీఐడీ పిటిషన్‌ను కొట్టేసిన ఏసీబీ కోర్టు నారా లోకేశ్‌ను అరెస్ట్…

భూ హక్కు చట్టం-2023ను రద్దు చేయాలి: న్యాయవాదుల నిరసన

Amaravati : భూ హక్కు చట్టం-2023ను రద్దు చేయాలి: న్యాయవాదుల నిరసన విజయవాడ: రాష్ట్ర భూ హక్కు చట్టం-2023ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బెజవాడ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విజయవాడలోని జిల్లా కోర్టు వద్ద మానవహారంగా ఏర్పడి…

కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 విస్తరిస్తుందన్న సమాచారం నేపధ్యంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

కోవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌–1 విస్తరిస్తుందన్న సమాచారం నేపధ్యంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.. అమరావతి- జేఎన్‌–1 వేరియంట్‌పై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అధికారులు.ఎలాంటి కాంప్లికేషన్స్‌ లేకుండానే ఈ కోవిడ్‌ వేరియంట్‌ సోకినవారు రికవరీ అవుతున్నారని వెల్లడించిన అధికారులు.…

కర్ణాటకలో టెక్ కంపెనీలకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం

కర్ణాటకలో టెక్ కంపెనీలకు షాక్ ఇచ్చిన ప్రభుత్వం కర్ణాటకలో లేబర్ చట్టాల నుంచి మినహాయింపు పొందుతున్న టెక్ కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచి ఈ మినహాయింపు ను రద్దు చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తుంది. కర్ణాటక…

రేపు అర్ధరాత్రి 1:45 నిముషాలకు తెరవనున్న వైకుంఠ ద్వారం

రేపు అర్ధరాత్రి 1:45 నిముషాలకు తెరవనున్న వైకుంఠ ద్వారం తిరుమలలో రేపటి నుండి భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం కల్పించనున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రకటించిన సమయం కంటే ముందే టీటీడీ సర్వదర్శన టికెట్స్ పంపిణీ చేస్తుంది. రేపు…

ఏపీలో ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ కసరత్తు

అమరావతి ఏపీలో ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీ కసరత్తు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కొనసాగుతున్న కేంద్ర ఎన్నికల బృందం సమీక్ష. 2024 ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణపై చర్చ. రేపు సీఎస్‌, డీజీపీలతో సీఈసీ బృందం భేటీ.

దేశంలో ఈ రోజు ఏడాదిలోనే సుధీర్ఘ రాత్రి, అతి తక్కువ పగలు

దేశంలో ఈ రోజు ఏడాదిలోనే సుధీర్ఘ రాత్రి, అతి తక్కువ పగలు నేడు భారత్‌లో అతి తక్కువ పగటి కాలం శీతాకాలపు అయనాంతం’ కారణంగా ఏర్పడనున్న సుదీర్ఘ రాత్రి 7 గంటల 14 నిమిషాలు మాత్రమే పగటిపూట వెలుతురు

33 నేరాల్లో జైలుశిక్ష పెంపు

33 నేరాల్లో జైలుశిక్ష పెంపు 83 నేరాల్లో జరిమానా హెచ్చింపు హత్యానేరం సెక్షన్‌ ఇక 101 దేశమంతా జీరో ఎఫ్‌ఐఆర్‌ మూక హింసకు మరణ దండన నేర జాబితా నుంచి ‘ఆత్మహత్యాయత్నం’ తొలగింపు సత్వర న్యాయానికి సమయ నిర్దేశం 3 నేర…

You cannot copy content of this page