తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

తెలంగాణలో ముగిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన హకీమ్ పేట్ విమానాశ్రయంలో రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సీతక్క, అధికారులు

అంకుర ఆస్పత్రిలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు

HYD: అంకుర ఆస్పత్రిలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది గుడిమల్కాపూర్ అంకుర ఆసుపత్రిలో అగ్నిప్రమాదం ఐదో ఫ్లోర్ నుంచి పదో ఫ్లోర్ వరకు అంటుకున్న మంటలుహాస్పిటల్ లో ఎక్కువ శాతం గర్భిణీలు & చిన్నారులుషార్ట్ సర్క్యూట్…

ఈనెల 27న హైదరాబాద్‌ రానున్న జగదీప్‌ ధన్‌ఖడ్‌

ఈనెల 27న హైదరాబాద్‌ రానున్న జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఉపరాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన TelanganaCS శాంతికుమారి ఉపరాష్ట్రపతి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ ఆదేశం

పీకే..లోకేష్ కలయికపై అంబటి సెటైర్

పీకే..లోకేష్ కలయికపై అంబటి సెటైర్ AP: టీడీపీ నేత లోకేష్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషార్ కలయికపై అధికార పక్ష నేతలు విమర్శలు ప్రారంభించారు. టీడీపీపై విమర్శలు బాణాలు ఎక్కుపెట్టే మంత్రి అంబటి రాంబాబు తాజాగా మరోసారి సెటైర్లు వేశారు. ట్విట్టర్…

జెడి లక్ష్మీనారాయణ పార్టీపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు

జెడి లక్ష్మీనారాయణ పార్టీపై కేఏ పాల్ సంచలన ఆరోపణలు… కొత్త పార్టీ పెట్టేందుకు బిజెపి ఆర్ఎస్ఎస్ జెడికి 1000 కోట్లు సమకూర్చిందని విమర్శ… ఆర్ఎస్ఎస్ ప్రోద్బలంతోనే పార్టీ పెట్టారన్నారు… లోక్ సత్తా, వైయస్సార్ టిపి లాగానే జై భారత్ పార్టీ కూడా…

స్వామి వారికి విశేష అలంకరణ, పూజలు

బాపట్ల నియోజకవర్గం పిట్టల వాని పాలెం మండలం , గోకరాజు పాలెం గ్రామం లో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారికి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామి వారికి విశేష అలంకరణ, పూజలు నిర్వహించడం జరిగింది, తెల్లవారు ఝామున…

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ

తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ తిరుపతి:డిసెంబర్ 23తిరుపతిలో ఆఫ్‌లైన్ టికెట్ల జారీ ముందుగానే ప్రారంభమైంది. వాస్తవానికి శుక్రవారం మధ్యాహ్నం నుంచి టికెట్లను జారీ చేయాలని భావించారు. కానీ గురువారం మధ్యాహ్నం నుంచే జనాలు తిరుపతిలోని కౌంటర్ల దగ్గరకు వచ్చారు.…

ఒక్క కేరళలోనే 2వేల మందికి పైగా పాజిటివ్‌

అయ్యప్ప స్వాములూ.. బహుపరాక్‌!ఒక్క కేరళలోనే 2వేల మందికి పైగా పాజిటివ్‌తమిళనాడు,కర్ణాటక,తెలంగాణల్లోనూకేసులువిశాఖలో మూడు పాజిటివ్ కేసులు రాజమహేంద్రవరంలో వృద్ధురాలికి కొవిడ్‌ దేశంలో కరోనా మహమ్మారి మరోమారు కలకలం రేపుతోంది. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 తీవ్ర రూపం దాలుస్తోంది. కేరళలో మొదలై అన్ని…

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు, నలుగురు మావోయిస్టులు హతం

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురు కాల్పులు, నలుగురు మావోయిస్టులు హతం సుక్మా జిల్లా గోగుండా ప్రాంతంలో ఘటన.సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించిన రిజర్వ్‌ గ్రూప్‌, సీఆర్పీఎఫ్‌ జవాన్లు పరారైన మావోయిస్టుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

ఏప్రిల్ నెలలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు?

ఏప్రిల్ నెలలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు? అమరావతి:డిసెంబర్23రెండు రోజులుగా కేంద్ర ఎన్నికల బృందం పర్య టిస్తూండటంతో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజు కుంటోంది. శుక్రవారం నాడు 18 జిల్లాలలో పరిస్థితిని సమీక్షించిన ఎన్నికల బృందం, శనివారం మరో 8 జిల్లాలకు…

You cannot copy content of this page