CM Revanth : పెట్టుబడుల వేట లక్ష్యంగా కొనసాగుతున్న సీఎం రేవంత్‌ జపాన్ పర్యటన

Trinethram News : Japan : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలక పెట్టుబడి ఒప్పందాలను కుదుర్చుకుంది. జపాన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం మరుబెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది.…

Jagan : దాల్మియా సిమెంట్స్ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ..జగన్‌ అక్రమాస్తుల కేసు

Trinethram News : Andhra Pradesh : జగన్‌ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్‌ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అటాచ్‌ చేసింది. రూ.793 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు తెలిపింది. కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నపురాయి గనులను…

Dawoodi Bohra Community : వక్ఫ్ సవరణ చట్టంపై ప్రధాని మోదీకి దావూదీ బోహ్రా కమ్యూనిటీ కృతజ్ఞతలు!

Trinethram News : వక్ఫ్ సవరణ చట్టం చేసినందుకు దావూదీ బోహ్రా కమ్యూనిటీ ప్రతినిధి బృందం ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపింది. గురువారం ప్రధాని మోదీని కలిసిన బృంద సభ్యులు ఈ కొత్త చట్టంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇది తమ…

MLA Jare : సన్నబియ్యం సేవలో సంబరం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే జారె

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. తెలంగాణ ప్రభుత్వ సన్న బియ్యం పథకాన్ని ఆచరణలో చూసేందుకు ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సీతాయిగూడెం పంచాయతీ నల్లముడి గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడు పుచ్చకాయల వాసు…

MLA Vijayaramana Rao : క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే విజయరమణ రావు

పెద్దపల్లి మండలం అప్పన్నపేట త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి మండలం అప్పన్నపేట వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడ్డ 29 మంది క్షతగాత్రులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా విషయం తెలుసుకున్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు ప్రభుత్వ ఆసుపత్రి…

Traffic Rules : ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ పై పోలీస్ కళాబృందం చే అవగాహన

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమిషనరేట్ పోలీస్ కళాబృందం చే ట్రాఫిక్ రూల్స్ పై పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్దపెల్లి బస్టాండ్ వద్ద రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.…

Collector Koya : ప్రమాద బాధితులకు మెరుగైన చికిత్స జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి, ఏప్రిల్-17// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారం  ఒక ప్రకటనలో తెలిపారు గురువారం సాయంత్రం పెద్దపల్లి మండలం అప్పన్నపేట అందుగులపల్లి శివారులో రాజీవ్ రహదారి పై…

చైతన్య జ్యోతి జిల్లా సమాఖ్య నూతన పాలకవర్గం సభ్యుల నియామకం పూర్తి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని

పెద్దపల్లి, ఏప్రిల్-17// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గురువారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని ఎన్నికల అధికారి గా, జిల్లా సహకార అధికారి కార్యాలయ సిబ్బంది అనూష పర్యవేక్షకులుగా మండల సమాఖ్యలో నూతన అధ్యక్షులు, చైతన్య జ్యోతి…

Singareni : మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సింగరేణి కోటర్స్ దగ్గరలో ఉన్నపలు డివిజన్లో

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి అధికారులు ఆర్జీవన్ ఎస్ ఈ వసంత్ కుమార్ ఆర్ జి వన్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ చేసి డివిజన్లో స్వీపెర్స్ డ్రైన్ క్లీనర్ మరియు లిఫ్టర్స్ పని వివరాలను మరియు…

Other Story

You cannot copy content of this page