సిడ్నీ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘన విజయం
Trinethram News : ఆరు వికెట్ల తేడాతో టీం ఇండియాపై విజయం సాధించిన ఆస్ట్రేలియా
నాలుగు వికెట్లు కోల్పోయి 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన కంగారు జట్టు
3-1 తేడాతో బోర్డర్ గవాస్కర్ సిరీస్ గెలుచుకున్న ఆసీస్
ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించిన ఆసీస్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App