At Amma Parivar Ashram on the occasion of Rahul Gandhi’s birthday
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ 7వ డివిజన్ నాయకులు కంకాణల మౌనిక రాజు గార్ల ఆధ్వర్యంలో
గోదావరి ఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని అమ్మ పరివార్ ఆశ్రమంలో నిర్వహించే నిత్య అన్నదాన భాగంలో యాచకులకు వికలాంగులకు వృద్దులకు ఆశ్రమంలో ఉండే అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఆశ్రమంలో కేక్ కోసి పిల్లలకు పండ్లు ఇవ్వడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ తనయుడు ప్రతిక్ ఠాకూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు యం.రవి కుమార్ రామగుండం కాంగ్రెస్ పార్టీ నాయకులు బాదం వసంత రవి యూత్ కాంగ్రెస్ నాయకులు కౌటం సతీష్, నజీమ్ సోషల్ మీడియా దూలికట్ట సతీష్ కిరణ్ మైనారిటీ సెల్ అధ్యక్షులు నజీమొద్దీన్ ముబీన్, మైనార్టీ నాయకులు గౌస్ బాబా మీసాల కృష్ణ విశాల్ ఠాకూర్ వోడ్నాల ఓదెలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App