TRINETHRAM NEWS

చొప్పదండి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా

చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

నిజానపురం చందును నియమిస్తూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నియామక ఉత్తర్వులు అందచేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అందరినీ కలుపుకుని పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ తనపై నమ్మకంతో అవకాశం కల్పించిన శాసనసభ్యులు మేడిపల్లి సత్యం సహకరించిన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.*

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App