ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా అర్షదీప్ సింగ్
Trinethram News : భారత పేసర్ అర్షదీప్ సింగ్ 2024 సంవత్సరానికిగాను ఐసీసీ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక అయ్యాడు. సికిందర్ రజా (జింబాబ్వే), ట్రావిస్ హెడ్ (ఆస్ట్రేలియా), బాబర్ అజామ్ (పాకిస్థాన్)తో పోటీపడి ఈ అవార్డు దక్కించుకున్నారు. గతేడాది అర్ష్‌దీప్ అద్భుత ప్రదర్శన చేశారు.18 మ్యాచ్‌లోనే 36 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున టాప్ వికెట్ టేకర్ గా నిలిచారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App