TRINETHRAM NEWS

ఉదయం JNTU లో వర్క్ షాప్ ఫర్ యంగ్ అడ్వకేట్స్

హాజారు కానున్న సుప్రీంకోర్టు జస్టిస్ ఆశానుద్దిన్ అమానుల్ల, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ బట్టి , సీనియర్ అడ్వకేట్ మనన్ కుమార్, హైకోర్టు న్యాయమూర్తులు

ఇప్పటికే అనంతపురం చేరుకున్న న్యాయమూర్తులు

భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు