Trinethram News : ఆరోగ్యశ్రీ సేవలను బీమా పాలసీగా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక మంత్రి కృష్ణబాబు, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో లక్ష్మి నిన్న సచివాలయంలో ప్రభుత్వ, ప్రైవేట్ బీమా కంపెనీ అధికారులతో సమావేశమై ప్రభుత్వ ఉద్దేశాలను వివరించారు. మీ అభిప్రాయాలను సేకరించి సీఎం చంద్రబాబుకు తెలియజేస్తామన్నారు.
Arogyasree : బీమా వ్యవస్థలో ఆరోగ్యశ్రీ సేవలు!
Related Posts
మహిళా మెడలో నుంచి బంగారు సరుడు అపహరణ
TRINETHRAM NEWSమహిళా మెడలో నుంచి బంగారు సరుడు అపహరణ త్రినేత్రం న్యూస్ ప్రకాశం జిల్లా బేస్తవారిపేట. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం చిన్న ఓబినేనిపల్లి గ్రామంలో బుధవారం ఓ మహిళ మెడలో నుంచి దొంగలు బంగారు సరుడు అపహరించి పరారయ్యారు. ద్విచక్ర…
కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు
TRINETHRAM NEWSకుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు తేదీ : 30/01/2025. గుంటూరు జిల్లా : ( త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిలకలూరిపేట నియోజకవర్గం, రూరల్ మండలం , కావూరు గ్రామానికి చెందిన కందుల విజయమ్మ ఇటీవల మరణించడం…