
తేదీ : 17/02/2025. కాకినాడ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తునిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసిపి అధ్యక్షుడు దాడిశెట్టి. రాజా మున్సిపల్ చైర్మన్ ఇంటికి వెళ్లడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు.
తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా టిడిపి కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వైసిపి – టిడిపి కార్యకర్తల మధ్య గొడవ చెల రేగడంతో చివరికి పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చదరగొట్టారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
