TRINETHRAM NEWS

ఏపీలో ఇకపై ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ఉండవా

Trinethram News : Andhra Pradesh : ఏపీలో ఇంటర్మీడియట్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక సంస్కరణలు తీసుకురానున్నట్లు తెలుస్తోంది ఇంటర్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించకుండా CBSE తరహాలో కోర్సులో ఒకేసారి సెకండియర్లో ఎగ్జామ్స్ నిర్వహించేలా విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీంతో చదువుకునేందుకు అధిక సమయం లభించి ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని విద్యాశాఖ భావిస్తోంది. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App