TRINETHRAM NEWS

Trinethram News : 2 సం.లు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

డిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ఠాకూర్ పనిచేయనున్నారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఏబీ వెంకటేశ్వరరావుకు కీలక పదవి

ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ గా మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు నియమితులయ్యారు.

ఆయన రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా ఇటీవల గతంలో జగన్ ప్రభుత్వం ఏబీవీపై నమోదు చేసిన అభియోగాలను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App