TRINETHRAM NEWS

Apple’s new CFO is an Indian

యాపిల్ సంస్థ కొత్త CFOగా భారత సంతతి వ్యక్తి కెవన్ పారేఖ్ ఎంపిక అయ్యారు. ఫైనాన్షియల్ ప్లానింగ్, అనాలసిస్ వీపీగా పనిచేస్తున్న ఆయన 2025, జనవరి 1న కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆర్థిక వ్యూహాల్లో 11 ఏళ్లుగా ఆయన కీలకంగా ఉన్నారు. కంపెనీ వరల్డ్
వైడ్ సేల్స్, రిటైల్, మార్కెటింగ్ విభాగాల్లో పనిచేశారు. ‘కెవన్ తెలివైనవారు. సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సీఎఫ్ఓ గా పర్ఫెక్ట్ ఛాయిస్’ అని సీఈఓ కుక్ ఆయన పై విశ్వాసం వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Apple's new CFO is an Indian