అపర భగీరథుడు ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం పరిగి నుండి ప్రధాన రహదారులకు 340కోట్లమంజూరు.నస్కల్ వికారాబాద్ నాలుగు లేన్ల రహదారికి 120 కోట్ల మంజూరు
పరిగి షాద్ నగర్ రోడ్డు నాలుగు లేన్ల రోడ్డు పనులను 120కోట్లమంజూరుగడిసింగాపూర్ -రంగారెడ్డి పల్లి డబల్ రోడ్డు నిర్మాణానికి 100 కోట్లరూపాయలతో నిర్మాణం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App