ఆర్టీసి బసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేసేందుకు సాధ్యాసాధ్యాలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు
ప్రస్తుతం ఆర్టీసి ఉద్యోగుల జీతాలకు నెలకు 300 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం
ఏపీలో రోజుకు 40 లక్షల మంది ఆర్టీసి బస్సుల్లో ప్రయాణం చేస్తుండగా, అందులో 15 లక్షల మంది మహిళలు
రోజుకు 17 కోట్లు సంపాదిస్తున్న ఆర్టీసి
ఒకవేళ ఉచిత ప్రయాణం పెడితే రోజుకు 4 కోట్లు నష్ట పోనుంది
దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆర్టీసీని కోరిన ఏపీ ప్రభుత్వం
కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే ఈ పథకం అమలు చేస్తోంది
_అన్నీ అనుకూలిస్తే సంక్రాంతి నుంచే అమలు లోకి వచ్చే అవకాశం…..