అల్లు అర్జున్ అరెస్టు పై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు
Trinethram News : Andhra Pradesh : అల్లు అర్జున్ అరెస్టు అన్యాయం
ఆక్సిడెంట్‌కు ఒక వ్యక్తిని బాధ్యుడిని చేయడం సరికాదు.. ఈ తరహా కేసులలో ఇరికిస్తే మంచి మేసేజ్ పోదు నా స్నేహితుడు రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందో, తెలియకుండా జరిగిందో తెలియదు
అర్జున్ను విడుదల చేయాలని అప్పీల్ చేస్తున్నా.. ఈ తరహా కేసులు కోర్టులలో నిలబడ్డా దాఖలాలు లేవు ఒకవేళ రిమాండ్ వేసినా ఈ రోజో, రేపో బెయిల్ వస్తుంది
శుక్రవారం అరెస్టు చేయడం అన్నది జగన్ మోహన్ రెడ్డి మోడస్ ఆపరెండి పార్టీ నన్ను కూడా అలానే అరెస్టు చేసారు ఒకవేళ ఘటనకు బాధ్యులను చేయాల్సి వస్తే బెనిఫిట్ షో కు అనుమతి ఇచ్చిన వాళ్ళను, టికెట్స్ పెంచుతూ అనుమతి ఇచ్చిన వాళ్ళను కూడా అరెస్టు చేయాల్సి ఉంటుంది – ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App