TRINETHRAM NEWS

Trinethram News : విశాఖపట్నం :

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్
జవహర్ రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు.
సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు.
వ్యక్తిగత పర్యటన కావడంతో ఎన్నికల విధుల్లో ఉన్న
అధికారులెవరూ ఆయన్ను కలవలేదు. ఎన్నికలు
జరుగుతున్న వేళ CS రహస్యంగా విశాఖ రావడం
చర్చనీయాంశమైంది. ఆయన ఎందుకోసం వచ్చారు..
ఎవరెవరిని కలిశారనే వివరాలు అధికారులకూ
తెలియక పోవడం గమనార్హం.