TRINETHRAM NEWS

అర్హులు కానివారిని గుర్తించే పనిలో ఏపీ కూటమి ప్రభుత్వం
తేదీ : 10/02/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో కూటమి ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకొనడం జరిగింది. ఒకపక్క పెన్షన్లు, మరొకపక్క ఇళ్ల స్థలాలపై సర్వేలు చేస్తూనే మరోపక్క అర్హులు కానీ వారిని గుర్తించే పనిలో బిజీగా ఉంది. రెండు కీలక అంశాలకు సంబంధించి సర్వే ముమ్మరం చేస్తుంది.
ప్రజల దగ్గరకు నేరుగా వెళ్లి సమాచార సేకరణ చేపట్టడం జరుగుతుంది. బోగస్ లబ్ధిదారుల పనిలో పడింది. అర్హులకు మాత్రమే న్యాయం చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

 AP Coalition Govt to