Trinethram News : Andhra Pradesh : ఏపీలో వచ్చే నెలలోనే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మామూలుగా ఏటా మార్చిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. కానీ ఈసారి ఓ నెల ముందుగానే ఈ తంతు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఫిబ్రవరి 3 లేదా 4వ వారంలో బడ్జెట్ సమర్పించి ఏప్రిల్ నుంచే ఆర్థిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App