TRINETHRAM NEWS

ఈ నెల 12న AP బంద్ : ఆదివాసీ జేఏసీ

Trinethram News : Andhra Pradesh : ఏపీ వ్యాప్తంగా మన్యం జిల్లాల బంద్కు ఆదివాసీ జేఏసీ పిలుపునిచ్చింది.

టూరిజం అభివృద్ధి చెందాలంటే గిరిజనుల రక్షణగా ఉన్న 1/70 చట్టాన్ని సడలించాలన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలకు నిరసనగా బంద్ కు పిలుపు నిచ్చింది.

గిరిజన ప్రాంతాల అభివృద్ధిని నిధులు ఇవ్వకుండా, చట్టాన్ని సడలించాలని చెప్పడం ఏంటని జేఏసీ నేతలు ప్రశ్నించారు.

12న జరిగే బంద్లో రోడ్లపై జరిగే నిరసనల్లో ప్రతి గిరిజనుడు పాల్గొనాలని జేఏసీ కోరింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Adivasi JAC