TRINETHRAM NEWS

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ రావొచ్చన్న ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు, సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశం.