![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-16.18.47.jpeg)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- బీసీలకు 34 శాతం రిజర్వేషన్
Trinethram News : ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కీలక అప్డేట్ ఇచ్చింది. మంత్రిమండలిలో చర్చించి రిజర్వేషన్ అంశంపై బిగ్ డెసిషన్ తీసుకుంది.
నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ నిర్ణయించింది. అందులో భాగంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై కేబినెట్లో చర్చించి మంత్రులు ఆమోద ముద్ర వేశారు. దీంతోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Andhra Pradesh government](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-16.18.47-1024x458.jpeg)