
తేదీ : 27/01/2025.
ఏపీలో కొత్తగా మరో విమానాశ్రయం
ప్రకాశం జిల్లా : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాలో 600 ల ఎకరాల్లో డి మిస్టిక్ టెర్మినల్ నిర్మాణానికి స్థలాన్ని ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు పరిశీలించడం జరిగింది. మరోవైపు రాష్ట్రంలో ఏడు విమానాశ్రయాలు ఉండగా వాటిని 14 కు పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్ర అంగీకారం తెలిపిందని సమాచారం. ఈ విధంగా రాష్ట్రంలో నూతన విమానాశ్రయాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వం ఫోకస్ పెట్టడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
