బిగ్‌బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై నార్సింగి పీఎస్‌లో మరో కేసు నమోదు
Trinethram News : శేఖర్ బాషాపై ఫిర్యాదు చేసిన కొరియోగ్రాఫర్ షష్టి వర్మ
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై గతంలో ఫిర్యాదు చేసిన షష్టి వర్మ
జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా తన వ్యక్తి కాల్ రికార్డు లీక్ చేశాడని షష్టి వర్మ ఫిర్యాదు
తన పరువుకు భంగం వాటిల్లేలా కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో మాట్లాడుతున్నాడని ఆరోపణలు
BNS యాక్ట్ సెక్షన్ 79 ,67, ఐటీ యాక్ట్ 72 కింద శేఖర్ బాషాపై కేసు నమోదు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App