TRINETHRAM NEWS

25 – 30 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు.

పలు లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన.

మొదటి విడతలో 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు.

పెండింగ్ లో టిడిపి పోటీచేసే మరో 50 స్థానాలు.