అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు.
అల్లూరి జిల్లా అరకులోయ! జనవరి 10. త్రినేత్రం న్యూస్.
అంగన్వాడీ కేంద్రాలు పనితీరు మరింత గా మేరుగు పరచాలని ప్రభుత్వము నిర్ణయించింది. ఇందులో భాగంగా అద్దే భవనాలు కాకుండ ప్రభుత్వా భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు ఉండాలి.
గిరిజన నాయకుడు “హరి” గతఃలొ తెలుగు దేశం పార్టీ హయాంలో చంద్రబాబు దత్తత పంచాయతి పెదలబూడు .ఈ పంచాయతికు, ప్రధాన గ్రామం సరభగూడ.ఈ గ్రామంలో టీడీపీ నేతలు 2012 లొ అంగన్వాడీ నిర్మాణం చేపట్టారు.తొంబై శాతం పనులు కూడా పూర్తీ అయ్యాయి.ఒక పది శాతం పనులు పెండింగ్ ఉండటం (గుత్తే దారుల నిర్లక్ష్యం మో తెలియడం లేదు)వల్లన ఈ భవనం ప్రారంబోత్సవానికి నోచుకోక,అధ్డే భవనం లోనీ కాలం వెల్ల గగ్గుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు కానీ ప్రజ ప్రతినిదులు కానీ మా సమస్య మీద కార్యాచరణ చేస్తారు.ఆని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రంలో గిరిజన నాయకుడు తంగుల హరి, కె. జగన్నాధం (పీసా ఉపాధ్యక్షులు) కె.మగ్గన్న, పీ. లక్ష్మణ్, శివశంకర్ తదితరుల, గ్రామస్తులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App