ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్. కార్పొరేషన్ చైర్మన్ గా ఎ.బి. వెంకటేశ్వరరావు
తేదీ : 02/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్) ; ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వం వైసిపి హాయంలో సస్పెన్స్ న్ కు గురైన ఎ. బి. వెంకటేశ్వరరావు ను కూటమీ ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. రెండేళ్లపాటు పదవిలో కొనసాగునున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App