TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కు లేఖ రాసిన వైయస్ షర్మిల

తేదీ : 10/02/2025. అమరావతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పిసిసి చీప్ వైయస్ .షర్మిల ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు కి లేఖ రాయడం జరిగింది. త్వరలో పూర్తికానున్న విజయవాడ టు పశ్చిమ బైపాస్ జాతీయ రహదారికి మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ రహదారికి పేరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ తరుపున కోరుతున్నాము అని అనడం జరిగింది. అందుకోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రివర్యులుకు వైయస్ షర్మిల లేఖ రాయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YS Sharmila wrote a