TRINETHRAM NEWS

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu will go down in history in Madiga reservation process.

ఖనిలో చంద్రబాబు, అంబెడ్కర్, మంద కృష్ణల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన టిడిపి శ్రేణులు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ కు అనుకూలంగా తీర్పు

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2000 సంవత్సరం లో ఉమ్మడి రాష్టంలో ఏ బి సి డి, వర్గీకరణ చేసి మాల మాదిగ ఉపకులాలకు 22000 మంది కి ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేసి దేశం లోని దళితలకు న్యాయం జరగాలని మంద కృష్ణ మాదిగ చేస్తున్న పోరాటనికి, నరేంద్ర మోడీ ఇచ్చిన మాటకు చేయతగా నిలిచారని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వర్గీకరణకు సహకరించారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి సింగరేణి కాలరీస్ లెబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు అన్నారు.

నిన్న సుప్రీం కోర్ట్, ఆనాడు చంద్రబాబు వేసిన జస్టిస్
జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ కు అనుకూలంగా తీర్పు రావడం అన్ని రాష్టాలకు వర్గీకరణ చేసుకునే పూర్తిస్వేచ్చని ఏడుగురు సభ్యులు తోకూడిన నాయమూర్తులు తీర్పు నిచ్చినారు.

ఈ సందర్బంగా గోదావరిఖని టిడిపి కార్యాలయంలో శనివారం అంబెడ్కర్ విగ్రానికి, పూల మాల వేసి స్వీట్స్ పంచి సంబురాలు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో నిమ్మకాయల ఏడుకొండలు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ముదిగంటి దామోదర్ రెడ్డి టిఎన్టిసి పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు చిటికెల రాజలింగం సింగరేణి కాల్ వేస్ లేబర్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ పెగడపల్లి రాజనర్సు టిఎన్టిసి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ కోశాధికారి ఆఫీసు ఇంచార్జి ఉండబోయిన ఓదెలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నరెడ్డి స్వరాజ్య రాష్ట్ర మహిళా కార్యదర్శి బిక్కిం వీరేందర్ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బరిగెల కళావతి రాష్ట్ర మహిళా కార్యదర్శి చిట్యాల అశ్విని రాష్ట్ర మహిళా కార్యదర్శి పాత నరసింహారావు ఐటీడీపీ జిల్లా నాయకులు రామగిరి రాజేశ్వరి తమ ఎస్సీ సెల్ కార్యదర్శి సుందెల్ల స్వామి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu will go down in history in Madiga reservation process.