TRINETHRAM NEWS

సబ్బెళ్ళ కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే పలువురు ప్రముఖులు

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం త్రినేత్రం న్యూస్
రామవరం; మాతృవియగంతో బాధపడుతున్న అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి తన సోదరులు శ్రీనివాసరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి లను బుధవారం అనపర్తి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి దంపతులు పలువురు ప్రముఖులు పరామర్శించి వీరి మాతృమూర్తి బాపాయమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి, కృష్ణారెడ్డికుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు
బుధవారం పరామర్శించిన వారిలో పెదపూడి మండల జిల్లాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం సభ్యురాలు వేపకాయల వెంకటలక్ష్మి రమణ, అనపర్తి మాజీ జడ్పిటిసి కర్రి ధర్మారెడ్డి, ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు తాడి రామగుర్రెడ్డి, పుట్టకొండ సర్పంచ్ వల్లువెంకటరమణ , అనపర్తి సర్పంచ్ వారాకుమారి, ఇల్లపల్లి సర్పంచ్ లొల్లబద్రం, రంగాపురం సర్పంచ్ భద్రం, పెద్దాడ సర్పంచ్ లోకబుర్ర మీనాక్షి కృష్ణ,మారేడుబాక ఎంపీటీసీ పసలపూడి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సిపి నాయకులు మండ రాజారెడ్డి, సబ్బెళ్ళ మోహన్ రెడ్డి, కోనాల సాయి రామారెడ్డిపైన పిఎసిసిఎస్ అధ్యక్షులు అమ్మిరెడ్డి లతో పాటు పలువురు ప్రముఖులు పరామర్శించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App