TRINETHRAM NEWS

స్వామి వివేకానంద జయంత్యుత్సవము – 2025″ సందర్బంగా, విగ్రహానికి నివాళులర్పిoచిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి.

తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి నీయోజకవర్గం, త్రినేత్రం న్యూస్
అనపర్తి మండలం అనపర్తిలో రామకృష్ణ సేవా సమితి, అనపర్తి ఆధ్వర్యంలో “స్వామి వివేకానంద జయంత్యుత్సవము – 2025” సందర్బంగా స్వామి వివేకానంద, విగ్రహానికి నివాళులర్పిoచిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

స్వామి వివేకానంద జీవన సాఫల్య పురస్కార గ్రహీతలు – 2025

సిబిఐ పూర్వపు జాయింట్ డైరెక్టర్, లక్ష్మినారాయణ.
అవనిగడ్డ శాసన సభ్యులు,ఆంధ్రప్రదేశ్ శాసనసభ పూర్వ ఉప సభాపతి, మండలి బుద్ధప్రసాద్,

చిలుకూరు , బాలాజీ దేవస్థానం, ప్రధాన అర్చకులు, శ్రీమాన్ సి. యస్. రంగరాజన్, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ సలహాదారు,బ్యారేజీల నిపుణులు, నాగినేని కన్నయ్య నాయుడు.

స్వామి వివేకానంద ఎక్స్లెన్స్ అవార్డ్ గ్రహీత – 2025

తిరుపతి గౌడీయ సంప్రదాయకులు,ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, శ్రీమాన్ రాధామనోహర్ దాస్ ప్రభూజీ.
లను సత్కరించి,అవార్డ్స్ అందించి శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,రాజమహేంద్రవరం,రామకృష్ణ మఠం మరియు మిషన్ అధ్యక్షులు శ్రీమత్ స్వామి పరిజ్ఞేయానందజీ మహరాజ్.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రామకృష్ణ సేవా సమితి సభ్యులు, అభిమానులు, విద్యార్థులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App