పారిశుద్ధ్య కార్మికులకు పెంచిన జీతాలు దుస్తులు, సబ్బులు స్వీట్స్ అందజేసిన, అనపర్తి ఎమ్మెల్యే, నల్లమిల్లి.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తి: త్రినేత్రం న్యూస్
అనపర్తి పంచాయతీ, కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులకు మరియు ఇతర సిబ్బంది గత సంవత్సరo ఏప్రిల్ 2024 నుండి పెoచిన జీతాలు దాదాపుగా 19 లక్షల రూపాయలు పారిశుధ్య కార్మికులకు మరియు ఇతర సిబ్బందికి అందిoచిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
రిటైర్డ్ అయిన మూడు సంవత్సరాలు అవుతున్న పారిశుధ్య కార్మికురాలు శ్రీమతి పుట్టునూరి సింహాచలం గారికి పీఎఫ్ ఇంతవరకు అందలేదు. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి కృషితో ఆమెకు రావాల్సిన పిఎఫ్ లక్ష 20 వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది.అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియచేసిన శ్రీమతి పుట్టునూరి సింహాచలం
సంక్రాంతి సందర్బంగా దుస్తులు, సబ్బులు,స్వీట్స్ లను పారిశుధ్య కార్మికులకు అందచేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ఈ కార్యక్రమంలో అనపర్తి మండల ఎన్డీఏ నాయకులు, అనపర్తి టౌన్ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App