గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ ఎన్నిక, శుభాకాంక్షలు తెలియజేసిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తి : త్రినేత్రం న్యూస్
గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ ఛైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్,వైస్ ఛైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డి కు శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి.
గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ ఛైర్మన్ గా మురాలశెట్టి సునీల్ కుమార్,వైస్ ఛైర్మన్ గా తమలంపూడి సుధాకర్ రెడ్డి, ఎన్నికైన సందర్బంగా కేక్ కట్ చేసి హర్షo చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి.
బలభద్రపురం ఎమ్మెస్సార్ ఫంక్షన్, హల్ లో గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ వైస్ ఛైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డి, ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఆత్మీయ సమావేశం” లో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి,గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ ఛైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్,అనపర్తి నియోజకవర్గ ఎన్ డి ఏ నాయకులు.
డీసీ చైర్మన్లను, నీటి సంఘాల అధ్యక్షులను సత్కరించి, శుభాకాంక్షలు తెలిపిన తూర్పు డెల్టా ప్రాజెక్ట్ ఛైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్,గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ వైస్ ఛైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీ చైర్మన్లు,వివిధ నీటి సంఘాల అధ్యక్షులు,తెలుగు మహిళలు,అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App