ప్రకాశం జిల్లా రాచర్ల మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కనక సురబేశ్వర కోన ఆలయం సమీపంలో వింత సంఘటన చోటుచేసుకుంది. మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని సహస్ర లింగాల ఏర్పాటు కొరకు జెసిబి సహాయంతో పనులు నిర్వహిస్తుండగా గుండ్లకమ్మ వాగులో ఎంతో ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం లభ్యమైంది.దీంతో ఆలయ నిర్వహకులు విగ్రహాన్ని ఆలయం వద్దకు చేర్చి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పూజలు నిర్వహించారు. ఈ విగ్రహం చాలా ప్రాచీనమైనదని ఆలయ అర్చకులు తెలిపారు. గతంలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయని ఆ ప్రదేశంలో ఈ విగ్రహానికి గుడి కట్టిస్తామని ఆలయ నిర్వహకులు తెలిపారు.
గుండ్లకమ్మ వాగులో బయటపడ్డ ప్రాచీనమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం
Related Posts
Wedding Muhurta : మోగనున్న పెళ్లి బాజాలు..రేపటి నుంచి ముహూర్తాలు
TRINETHRAM NEWSమోగనున్న పెళ్లి బాజాలు..రేపటి నుంచి ముహూర్తాలు జనవరి 31వ తేదీ నుంచి పెళ్లి మూహూర్తాలు ప్రారంభమవుతున్నాయి Trinethram News : పెళ్లిళ్ల సందడి మొదలవుతోంది. 20 నుంచి 25 రంగాలకు చెందిన వందలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధినిస్తుంది. వచ్చే…
శ్రీ క్రోధి నామ సంవత్సరం
TRINETHRAM NEWSTrinethram News : శ్రీ గురుభ్యోనమఃగురువారం,జనవరి.30,2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షంతిథి:పాడ్యమి సా5.47 వరకువారం:గురువారం(బృహస్పతివాసరే)నక్షత్రం:శ్రవణం ఉ8.51 వరకుయోగం:వ్యతీపాత రా8.38 వరకుకరణం:బవ సా5.47 వరకుతదుపరి బాలువ తె5.03 వరకువర్జ్యం:మ12.44 – 2.17దుర్ముహూర్తము:ఉ10.21 –…