TRINETHRAM NEWS

Trinethram News : అమెరికా టీనేజ‌ర్ కొకొ గాఫ్ మ‌రో సంచ‌ల‌నం సృష్టించింది.

గత ఏడు యూఎస్ ఓపెన్ ట్రోఫీ విజేత‌గా ప్ర‌కంప‌న‌లు రేపిన ఈ యంగ్‌స్ట‌ర్ ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఆక్లాండ్ క్లాసిక్ టైటిల్ కొల్ల‌గొట్టింది.