TRINETHRAM NEWS

దాదాపుగా ఖరారు అయిన 2024 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధులు.. ?

తెలుగుదేశం పార్టీ

పొత్తులోభాగంగా జనసేనకు కేటాయించిన సీట్లను విడిచి పెట్టి మిగిలిన నియోజకవర్గాల్లో ఖరారు చేసిన అభ్యర్థులు

తెలుగుదేశం పార్టీ 73 పేర్లతో తొలి జాబితా సిద్ధం

తొలి జాబితాలోని పేర్లు ఇవే.

1) ఇచ్ఛాపురం – బెందాళం అశోక్
2) టెక్కలి – అచ్చెనాయుడు
3) ఆముదాలవలస – కూన రవికుమార్
4) పలాస – గౌతు శిరీష
5) రాజం – కొండ్రు మురళీ మోహన్
6) బొబ్బిలి – బేబీ నాయన
7) విజయనగరం – అశోక్ గజపతి రాజు
8) చీపురుపల్లి – కిమిడి నాగర్జున
9) కురుపాం – టి.జగదీశ్వరి
10) పార్వతి పురం – బి. విజయచంద్ర
11) వైజాగ్ (తూర్పు) – వెలగపూడి రామకృష్ణబాబు
12) వైజాగ్ (పశ్చిమ) – గణబాబు
13) పాయకరావుపేట – అనిత
14) నర్సీపట్నం – చింతకాయల విజయ్
15) తుని-యనమల దివ్య
16) జగ్గంపేట – జ్యోతుల నెహ్రూ
17) పెద్దాపురం – చినరాజప్ప
18) అనపర్తి – నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి
19)రాజమండ్రి (అర్బన్) – ఆదిరెడ్డి వాసు
20) గోపాలపురం – మద్దిపాటి వెంకట్రాజు
21) ముమ్మడివరం – దాట్ల సుబ్బరాజు
22)అమలాపురం – బత్తుల ఆనందరావు
23) మండపేట – వేగుళ్ల జోగేశ్వరరావు
24) నిడదవోలు -బూరుగుపల్లి శేషారావు
25) ఆచంట – పితాని సత్యనారాయణ
26) పాలకొల్లు – నిమ్మల రామానాయుడు
27) ఉండి – మంతెన రామరాజు
28) దెందులూరు -చింతమనేని ప్రభాకర్
29) విజయవాడ ఈస్ట్-గద్దె రామ్మోహన్రావు
30) విజయవాడ(సెంట్రల్) – బోండా ఉమ
31)నందిగామ – తంగిరాల సౌమ్య
32) జగ్గయ్యపేట – శ్రీరామ్ తాతయ్య
33) మచిలీపట్నం – కొల్లు రవీంద్ర
34) గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు
35) పెనమలూరు-బోడె ప్రసాద్
36) మంగళగిరి-నారా లోకేష్
37) పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర
38) చిలకలూరిపేట – పత్తిపాటి పుల్లారావు
39)సత్తెనపల్లి – కన్నా లక్ష్మీ నారాయణ
40) వినుకొండ – జివి ఆంజనేయులు
41) గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
42) మాచర్ల – జూలకంటి బ్రహ్మానందరెడ్డి
43) వేమూరు – నక్కా ఆనందబాబు
44) పర్చూరు – ఏలూరి సాంబశివరావు
45) ఒంగోలు – దామెచర్ల జనార్దన్
46) కొండేపు – శ్రీ బాల వీరాంజనేయ స్వామి
47) కనిగిరి – ఉగ్ర నరసింహా రెడ్డి
48) కోవూరు – పోలంరెడ్డి దినేష్ రెడ్డి
49) ఆత్మకూరు – ఆనం రామనారాయణ
రెడ్డి
50) నెల్లూరు రూరల్ -కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి
51) శ్రీకాళహస్తి – బొజ్జల సుధీర్ రెడ్డి
52) నగిరి – గాలి భానుప్రకాష్
53) పలమనేరు – అమర్‌నాథ్ రెడ్డి
54) పీలేరు – నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
55) తంబళ్లపల్లి – పర్వీన్ తాజ్
56) మదనపల్లి – రాటకొండ మధుబాబు
57) రాయచోటి – ద్వారకనాథరెడ్డి
58) జమ్మలమడుగు – భూపేష్ రెడ్డి
59) మైదుకూరు-పుట్టా సుధాకర్
60) పులివెందల-బీటెక్ రవి
61) నంద్యాల -NMD ఫరూక్
62) బనగానేపల్లి – బీసీ జనార్దన్ రెడ్డి
63) ఆళ్లగడ్డ – భూమా అఖిల ప్రియా
64)పాణ్యం – గౌరు చరితారెడ్డి
65)శ్రీశైలం -బుడ్డా రాజశేఖర్ రెడ్డి
66)కర్నూలు – టీజీ భరత్
67) ఎమ్మిగనూరు – బివి జయనాగేశ్వర రెడ్డి
68) రాప్తాడు – పరిటాల సునీత
69) ఉరవకొండ – పయ్యావుల కేశవ్
70)తాడిపత్రి – జేసీ అస్మిత్ రెడ్డి
71) కల్యాణదుర్గం – ఉమా మహేశ్వర నాయుడు
72)హిందూపూర్ – నందమూరి బాలకృష్ణ
73) కదిరి – కందికుంట వెంకట ప్రసాద్ ల పేర్లు తో
తొలి జాబితాలో ఖరారైనట్లు సమాచారం.

చివిరి నిమిషంలో అనూహ్య మార్పులు, బీజేపీతో పొత్తు ఖరారు అయ్యి బీజేపీ, జనసేన నుంచి ఈ లిస్టులో ఉన్న నియోజకవర్గాల కోసం ఒత్తిడి వస్తే మినహా ఈ నెలాఖరులోనే తమ తొలి జాబితాను విడుదల చేయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.