TRINETHRAM NEWS

Trinethram News : విశాఖలో స్టైలిష్ స్టార్ అల్లు ఆర్జున్

అభిమాన హీరోని చూసేందుకు ఎయిర్ పోర్టుకు పోటెత్తిన ఫ్యాన్స్.

పుష్ప రాజ్ నినాదాలతో హోరు. వైజాగ్ లో కొద్దిరోజుల పాటు సినిమా షూటింగ్ లో పాల్గొనున్న అల్లు అర్జున్.