TRINETHRAM NEWS

నాంపల్లి కోర్టుకు వచ్చిన అల్లు అర్జున్!

Trinethram News : Hyderabad : సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రూ.50వేల రెండు పూచీకత్తులను సమర్పించాలని అల్లు అర్జున్‌ని కోర్టు ఆదేశించింది. దీంతో కోర్టుకు బెయిల్‌ పూచీకత్తు సమర్పించేందుకు వచ్చిన అల్లు అర్జున్.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App