TRINETHRAM NEWS

అసెంబ్లీ లాబీలో బీజేపీకి రూం కేటాయింపు

అసెంబ్లీ బయట కూడా ఛాంబర్‌ ఇవ్వాలని
స్పీకర్‌ను కోరిన బీజేపీ ఎమ్మెల్యేలు

స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చిన బీజేపీ ఎల్పీ