Trinethram News : వచ్చే ఎన్నికల్లో BRS, BJP మధ్య పొత్తు ఉంటుందని గతకొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.
దీనిపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు.
ఎవరో రాజకీయ నాయకులు కావాలనే మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చి తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
ఎవరైనా BRS, BJP పొత్తు ఉంటుందంటే చెప్పుతో కొట్టాలని కార్యకర్తలకు సూచించారు.
ఈమేరకు BRSతో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు.