TRINETHRAM NEWS

ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి 18 స్థానాలు గెలుస్తుందన్న న్యూస్18

ప్రజలు కూటమినే నమ్ముతున్నారన్న లోకేశ్

ప్రజల నమ్మకాన్నే జాతీయ సర్వేలు స్పష్టం చేస్తున్నాయని వెల్లడి

“హలో… వై నాట్ 175 జగన్… ఛలో లండన్” అంటూ వ్యంగ్యం