క్రికెట్ క్రీడాకారులు అందరు పాల్గొనలి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
తేదీ:-13-1-2025 సోమవారం నాడు ఉదయం 08:30 AM గంటలకి క్రీడాకారుడు అయినా Late చాకలి.మల్లేశం గుర్తుగా,జ్ఞాపకంగా మన గ్రామంలో వున్నా అన్ని యూత్ మరియు అందరూ క్రికెట్ క్రీడాకారులు పాల్గొని టోర్నమెంట్ నీ విజయవంతం చేయగలరని మా మన యొక్క అందరి ప్రార్థన
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App