Trinethram News : అమరావతి
కొనసాగుతున్న వైసీపీ అభ్యర్ధుల ఎంపిక పై కసరత్తు ..
ఈసారి ముస్లిం లకు ఒక ఎంపి స్థానం ఇచ్చే యోచన లో వైసీపీ..
గుంటూరు,నంద్యాల లో ఒక స్థానం లో ఇచ్చే యోచన.
కొలిక్కి రాని నంద్యాల ఎంపి అభ్యర్ధి ఎంపిక..
నంద్యాల లో పోటీ పై ఆసక్తి చూపని అలీ…
తెరమీదకు మాజీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మెన్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాదర్ బాషా..
గుంటూరు పై ఆసక్తి చూపుతున్న అలీ..