తిరుమలలో శ్రీవారి భక్తులకు అలర్ట్
తిరుమల :
ఏపీలో నేటి నుంచి ధనుర్మాసం ప్రారంభమవడంతో తిరుమలలో రేపటి నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను రద్దు చేశారు.
ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ట్వీట్ చేశారు. సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైపాశురాలతో శ్రీవారికి మేలుకొలుపు చేయనున్నట్లు పేర్కొన్నారు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చాన, శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను స్వామివారికి అలంకరించనున్నారు.నైవేద్యంగా బెల్లం దోశ, సిరా, పొంగల్ నివేదించనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App