TRINETHRAM NEWS

విజయవాడలో ఆకాశమంత అంబేద్కర్‌ విగ్రహం

ఈ నెల 19న అంబేద్కర్‌ స్మతీవనం ప్రారంభోత్సవం

సిద్ధమైన అంబేద్కర్‌ 125 అడుగుల విగ్రహం

ప్రారంభించనున్న సీఎం జగన్‌

PWD గ్రౌండ్స్‌లో శరవేగంగా ఏర్పాట్లు

అంబేద్కర్‌ స్మృతివనం, విగ్రహ ఏర్పాటుకు..రూ.400కోట్లకు పైగా వెచ్చించిన ప్రభుత్వం..