ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిన వ్యవసాయ కుటుంబాలు
Trinethram News : అమరావతి
ఏపీ రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. 2016-17లో నాబార్డ్ రూరల్ ఫైనాన్షియల్ సర్వే ప్రకారం 34 శాతం వ్యవసాయ కుటుంబాలు ఉంటే, 2021-22లో ఆ సంఖ్య 53 శాతానికి చేరింది. దీంతో ఐదేళ్లలో రాష్ట్రంలో 19శాతం మేర వ్యవసాయ కుటుంబాలు పెరిగినట్లైంది. అటు దేశ సరాసరి కూడా 48% నుంచి 57%కు పెరిగింది.ఏపీతో పాటు దేశంలోని 20 రాష్ట్రాల్లో 50 శాతానికి పైగా కుటుంబాలు వ్యవసాయం పైనే ఆధార పడ్డాయి….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App