
మధ్యాహ్న భోజనాన్ని విజిట్ చేసిన న్యాయవాది ప్రసాద్ గౌడ్,
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ డిసెంబర్ 28 త
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలోని ఎన్కేపల్లి గ్రామంలో తాను చిన్న తనంలో చదువు కున్న పాఠశాలలో మధ్యన భోజనాన్ని విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది, విద్యార్థుల యొక్క స్థితి గతులను తెలుసుకోవడం తో పాఠశాలలో పనిచేస్తున్న వర్కర్లకు ఆరు నెలల నుండి జీతాలు రాలేదని డబ్బులు వారికీ పడలేవు కాబట్టి వెంటనే వేయాలని లేదంటే విద్యార్థుల యొక్క మధ్యాహ్నం భోజనానికి ఇబ్బంది అవుతుందని ఆయన తెలియజేశారు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడి సమస్యలను తెలుసుకోవడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
