Adani Ports Managing Director Karan Adani paid a courtesy call on Education and IT Minister Nara Lokesh
Trinethram News : అమరావతి
విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అదాని పోర్ట్స్ మ్యనేజింగ్ డైరెక్టర్ కరన్ అదానీ.
వరద బాధితులకు సాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపిన లోకేష్.
రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను కరన్ అదానీ కు వివరించిన లోకేష్.
రాష్ట్ర అభివృద్ధి లో భాగస్వామ్యం అవ్వడానికి సిద్ధంగా ఉన్నామని లోకేష్ తో అన్న కరన్ అదానీ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.