
మూడు రోజుల కస్టడీ
Trinethram News : బెంగళూర్ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నటి రన్యా రావుకు చుక్కెదురయ్యింది.
రన్యా రావును మూడు రోజుల కస్టడీకి అప్పగించించి న్యాయస్థానం .
ఆమెను మూడు రోజుల పాటు విచారించబోతున్నారు DRI అధికారులు .
రన్యా రావుకు నాలుగు రోజుల కస్టడీ కోరారు.
15 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టబడ్డ నటి రన్యా రావు విచారణలో సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి.
రన్యా రావు 27 సార్లు దుబాయ్‌కు వెళ్లారని వెల్లడించారు DRI
ఏడాదిలో మొత్తం 30 సార్లు విదేశాలకు వెళ్లివచ్చినట్లు పాస్‌పోర్టు స్టాంపింగ్‌ను బట్టి తెలుసుకున్నారు అధికారులు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
