
Trinethram News : మహబూబాబాద్
రెడ్ హ్యాండెడ్ గాపట్టుకున్న ఏసీబీ ఆధికారులు..
.
ఏసీబీ ట్రాప్ లో మానుకోట సబ రిజిస్టర్ తస్లీమా..
19200 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన తస్లీమా…
రిజిస్టేషన్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన సబ్ రిజిష్టర్…
గతంలో ములుగు సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన తస్లీమా
